bachali kura pappu By , 2018-06-25 bachali kura pappu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty bachali kura pappu making in best way. Prep Time: 15min Cook time: 40min Ingredients: పెసరపప్పు 200 గ్రా.లు,బచ్చలికూర 10 ఆకులు,ఉల్లిపాయ 1,పచ్చిమిర్చి 5-6,పసుపు,ఉప్పు తగినంత,కరివేపాకు 1 రెబ్బ,ఆవాలు/జీలకర్ర 1/4,నూనెలు 2 టీస్పూనులు,నెయ్యి 1 టీ స్పూన్,వెల్లుల్లి 4 రెబ్బలు, Instructions: Step 1 పెసరపప్పు కడిగి తగినన్ని నీళ్ళు పోసి, కొంచెం నూనె, పసుపు వేసి ఉడికించాలి. Step 2 ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి చేయాలి. Step 3 పప్పు సగం ఉడికిన తర్వాత శుభ్రంగా కడిగి సన్నగా తరిగిన బచ్చలి ఆకులు, తగినంత ఉప్పు వేసి మెత్తబడేవరకు ఉడికించి దింపేయాలి. Step 4 ఒక గిన్నెలో నూనె, నెయ్యి కలిపి వేడి చేసి ఆవాలు,  జీలకర్ర వేసి చిటపటలాడాక సలకొట్టిన వెల్లుల్లి, కరివేపాకు వేసి కొద్దిగా కరివేపాకు వేసి ఉడికిన పప్పులో వేసి కలపాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day