pulla pappu By , 2018-06-25 pulla pappu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty pulla pappu making in best way. Prep Time: 10min Cook time: 40min Ingredients: కందిపప్పు 200 గ్రా.లు,ఉల్లిపాయ 1,కరివేపాకు 2 రెబ్బలు,పసుపు 1/4 టీ స్పూన్,కారంపొడి 1 టీస్పూన్,అల్లంవెల్లుల్లి మెద్ద 1 టీస్పూన్,చింతపండు పులపు 1 కప్పు,ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూన్,ఎండుమిర్చి 2,ఉప్పు తగినంత,నూనె 2 టీస్పూనులు, Instructions: Step 1 కందిపప్పు కడిగి నీళ్లు పోసి పసుపు, కొంచెం నూనె వేసి మెత్తగా ఉడికించుకోవాలి. Step 2 కడాయిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కాస్త వేగాక సన్నగా తరిగిన  ఉల్లిపాయ, కరివేపాకు వేసి మెత్తబడేవరకువేయించాలి Step 3 అల్లంవెల్లుల్లి ముద్ద, కారంపొడి కొద్దిగా వేసి చింతపండు పులుసు, ఉడికించిన పప్పు, తగినంత  ఉప్పు వేసి కలిపి ఉడికించాలి. Step 4 ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత దింపేయాలి.
Yummy Food Recipes
Add