koraminu fry recipe By , 2017-09-25 koraminu fry recipe Here is the process for koraminu fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కొరమీను... ఒక కేజీ,మసాలా పొడి... సరిపడా,నూనె... పావుకేజీ,కారం... సరిపడా,ఉప్పు... సరిపడా, Instructions: Step 1 ముందుగా కొరమీను చేపను శుభ్రం చేసి సన్నగా ముక్కలుగా కోసుకుని ఉంచాలి. Step 2 ఆ తరువాత ఓ పాన్ తీసుకుని నూనె వేసి కాగాక ఆ చేప ముక్కలను సన్నని సెగమీద ఎర్రగా వేయించాలి.  Step 3 వేయించిన ముక్కలను ఒక గిన్నెలోకి తీసి వాటికి మసాలా పొడి, ఉప్పు, కారం ముక్కలకు పట్టించి మళ్లీ ఆ ముక్కలను కాసేపు వేయించాలి. అంతే వేడివేడిగా సువాసనలతో అదిరిపోయే కొరమీను వేపుడు రెడీ.                        
Yummy Food Recipes
Add