Semiya pulihora By , 2018-04-23 Semiya pulihora Here is the process for Semiya pulihora making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: సేమియా : కప్పు,మామిడి తురుము : కప్పు,తాలింపు దినుసులు : రెండు చెంచాలు,పచ్చిమిర్చి : 4,ఎండుమిర్చి : 4,కరివేపాకు రెమ్మలు : 3 లేదా 4,తెల్ల నువ్వులు : రెండు టేబుల్ స్పూన్లు,ఇంగువ : చిటికెడు,నూనె : రెండు పెద్ద చెంచాలు,పల్లీలు : కొన్ని,ఉప్పు : తగినంత,పసుపు : కొద్దిగా, Instructions: Step 1 నువ్వుల్ని ముందుగా నూనె లేకుండా వేయించుకొని మెత్తగా పొడి చేసుకొని పెట్టుకోవాలి.  Step 2 ఓ గిన్నెలో నాలుగు కప్పుల నీళ్ళు, సేమియాకు సరిపడా ఉప్పు, రెండు చెంచాల నూనె తీసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి.  Step 3 అవి మరుగుతున్నపుడు సేమియా వేసేయాలి.  Step 4 సేమియా మూడు వంతులు ఉడికాక దింపేసి చిల్లుల గిన్నెలోకి తీసుకొని పైన వెంటనే చన్నీళ్ళు పోసేయాలి.  Step 5 ఇలా చేస్తే సేమియా ఒకదానికి ఒకటి అంటుకోకుండా పొడిపొడిగా వస్తుంది.  Step 6 ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి తాలింపు గింజలు, పల్లీలు, ఎండుమిర్చి, ఇంగువ వేయాలి.అవి వేగాక పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు రెమ్మలు కూడా వేయించాలి.  Step 7 నీళ్ళు పోయి తురుము పొడిపొడిగా అయ్యాక ఉడికించి పెట్టుకున్న సేమియా, తగినంత ఉప్పు, పసుపు, నువ్వుల పొడి వేసి బాగా కలపాలి. కావాలనుకుంటే కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు.    
Yummy Food Recipes
Add