dahi fruits salad By , 2017-10-02 dahi fruits salad Here is the process for dahi fruits salad making .Just follow this simple tips Prep Time: 15min Cook time: Ingredients: పుచ్చకాయ ముక్కలు - పావు కప్పు,అర టిపండు ముక్కలు - పావు కప్పు,ద్రాక్ష పండ్లు - పది,దానిమ్మ గింజలు - పావు కప్పు,పంచదార పొడి - మూడు టీ స్పూన్లు,పెరుగు - రెండు కప్పులు, Instructions: Step 1 ఒక గిన్నెలో పెరుగు వేసి వెన్న తేలేలా చిలకాలి. పంచదార వేసి బాగా కలపాలి. Step 2 తరిగి ఉంచుకున్న పండ్ల ముక్కలను వేసి కలుపుకోవాలి.  Step 3 (ఏ పండ్లు అందుబాటులో ఉంటే వాటితో తయారుచేసుకోవచ్చు. ఇష్టపడేవారు ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు)                
Yummy Food Recipes
Add