Pesara pappu Bakshalu By , 2018-06-23 Pesara pappu Bakshalu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents TastyPesara pappu Bakshalu making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: పెసరపప్పు 1 కేజీ,చక్కెర 1 కేజి,ఇలాచి పొడి 2 టీస్పూన్లు,నెయ్యి 3 టీస్పూన్లు,మైదా 1 కేజీ,నూనె/నెయ్యి 1/4 కప్పు, Instructions: Step 1 పెసరపప్పు కడిగి కుక్కర్లో తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. నీళ్ళు ఉంటే జల్లెట్లో వేసి పడకట్టాలి. Step 2 తర్వాత పంచదార కలిపి మిక్సీలో లేదా రోట్లో వేసి రుబ్బుకోవాలి. Step 3 మందంగా ఉండే గిన్నె లేదా కడాయిలో ఈ పప్పుముద్ద, ఇలాచి పొడి, నెయ్యి వేసి దగ్గర పడేవరకూ వేయించుకోవాలి. Step 4 మైదాలో చిటికెడు ఉప్పు, తగినన్ని నీళ్ళు కలుపుకుంటూ చపాతీఉండలా కలుపుకోవాలి. Step 5 ఈ పిండి మీద మూత పెట్టి అరగంట నాననివ్వాలి. తర్వాత కాస్త నూనె వేసి బాగా పిసికి చిన్న ఉండలు చేసుకోవాలి. Step 6 పూర్ణం కూడా కొంచెం పెద్ద సైజు ఉండలుగా చేసుకోవాలి. పిండి ముద్ద తీసుకుని నూనె చేత్తో వెడల్పుగా చేసి పూర్ణం ముద్ద పెట్టి అన్నివైపులనుండి మూసేయాలి. Step 7 పీట మీద ప్లాస్టిక్ పేపర్ లేదా అరిటాకు పెట్టి నూనె రాసి ఈ ఉండలు వెడల్పుగా చపాతీల్లా వత్తుకోవాలి. పెనం వేడి చేసి నెయ్యి లేదా నెతో రెండు వైపులా కాల్చుకోవాలి.
Yummy Food Recipes
Add