Dondakaya tomato chutney By , 2018-07-07 Dondakaya tomato chutney Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Dondakaya tomato chutney making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: దొండకాయలు 250 గ్రా.లు,ఉల్లిపాయ 1,టమాటాలు 2,పసుపు 1/4 టీస్పూన్,కారంపొడి 1 టీస్పూన్,కరివేపాకు 2 రెబ్బలు,అల్లంవెల్లుల్లి ముద్ద 1 టీస్పూన్,ధనియాల పొడి 1 టీస్పూన్,గరంమసాలా పొడి 1/4 టీస్పూన్,ఉప్పు తగినంత,నూనె 3 టీస్పూన్లు, Instructions: Step 1 దొండకాయలు కొంచెం పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.  Step 2 గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు, కరివేపాకు వేసి మెత్తబడేవరకు వేయించాలి.  Step 3 తర్వాత పసుపు, కారంపొడి, అల్లంవెల్లుల్లిముద్ద వేసి కొద్దిగా వేయించి దొండకాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి.  Step 4 ముక్కలు  మెత్తబడ్డాక సన్నగా తరిగిన టమాటా ముక్కలు, ధనియాల పొడి వేసి కలిపి మూతపెట్టి ఉడికించాలి.  Step 5 అవసరమైతే అరకప్పు నీళ్ళు వేసి ఉడికించి దగ్గర పెట్టి గరంమసాలా పొడి వేసి కలిపి దింపేయాలి.
Yummy Food Recipes
Add