chennangi aaku pachadi By , 2018-06-25 chennangi aaku pachadi Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty chennangi aaku pachadi making in best way. Prep Time: 5min Cook time: 40min Ingredients: చెన్నంగి ఆకు 250 గ్రా,ఎండుమిర్చి 5-6,జీలకర్ర 1/2 టీస్పూన్,ఉప్పు తగినంత,నూనె 3 టీస్పూనులు,నిమ్మరసం 1 టీస్పూన్, Instructions: Step 1 కడాయిలో నూనె వేడి చేసి జీలకర్ర, ఎండుమిర్చి, నువ్వులు వేయించి పక్కన పెట్టుకుని చెన్నంగాడు, వెల్లుల్లి, సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి మగ్గనివ్వాలి. Step 2 పూర్తిగా నగ్గి మెత్తబడిన తర్వాత దింపేయాలి.  Step 3 చల్లారిన తర్వాత ముందు వేయించుకున్న దినుసులు పొడి చేసుకుని చెన్నంగాకు మిశ్రమాన్ని తగినంత ఉప్పు చేసి మెత్తగా రుబ్బుకొని నిమ్మరసం కలుపుకోవాలి.
Yummy Food Recipes
Add