Malida By , 2018-06-23 Malida Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Malida making in best way. Prep Time: 10min Cook time: 20min Ingredients: సజ్జ రొట్టెలు 4-5,బెల్లం 1/2 కప్పు,నెయ్యి 5 టీస్పూన్లు,ఇలాచిపాడి 1 టీస్పూన్, Instructions: Step 1 రొట్టెలు కాస్త ఎర్రగా కాల్చుకుని చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. Step 2 ఈ రొట్టె ముక్కలను బెల్లం, ఇలాచి కలిపి దంచుకోవాలి. అన్నీ బాగా కలిసిన తర్వాత నెయ్యి కూడా కలిపి నచ్చిన సైజులో ఉండలు కట్టుకోవాలి. Step 3 ఈ మలీద ఉండలు బియ్యం, మొక్కజొన్న, గోధుమరొట్టెలతో కూడా చేసుకోవచ్చు.
Yummy Food Recipes
Add