sweet shewalu By , 2018-06-23 sweet shewalu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty sweet shewalu making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: గోధుమపిండి శేవలు 1 కప్పు,నెయ్యి 1 టీస్పూన్,ఇలాచి పొడి 1/4 టీస్పూన్,పాలు 1 కప్పు,చక్కెర 3 టీస్పూన్, Instructions: Step 1 పాతకాలంలో అల్పాహారంగా పనికొస్తాయని ఎండాకాలంలో చేసుకునేవే శేవలు లేదా ఇప్పుడు మార్కెట్లో దొరికే సేమ్యా. Step 2 ఇవి చేయడానికి ప్రత్యేకమైన మిషనులో ఇంట్లోనే శేవలు చేసుకుని ఎండలో పెట్టి బాగా ఎండిన తర్వాత డబ్బాలో నిలవ చేసుకునేవాళ్ళు. Step 3 తీపి కావాలనుకుంటే ఒకటికి రెండు లెక్కన నీళ్లు మరిగించి ఈ శేవలు వేసి ఉడికించాలి. Step 4 బాగా ఉడికిన తర్వాత జల్లెల్లో వేసి నీరంతా పోయిన తర్వాత ఒక గిన్నెలో వేసి వేడిపాలు, చక్కెర, ఇలాచిపొడి, చెయ్యి వేసి కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.
Yummy Food Recipes
Add