Cucumber coconut curry By , 2018-06-25 Cucumber coconut curry Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Cucumber coconut curry making in best way. Prep Time: 15min Cook time: 40min Ingredients: దోసకాయ 250గ్రాములు,ఉల్లిపాయలు 2,పచ్చిమిర్చి 2,కరివేపాకు 2 రెబ్బలు,కొత్తిమీర కొద్దిగా,పసుపు 1/4 టీస్పూన్,కారంపొడి 1 టీ స్పూన్,అల్లం వెల్లుల్లి ముద్ద 1/2 టీ స్పూన్,కొబ్బరిపొడి 3 టేబుల్ స్పూన్,గరం మసాలా పొడి 1/4 టీస్పూన్,ఉప్పు తగినంత,నూనె 3 టీస్పూన్, Instructions: Step 1 దోసకాయ పొట్టు తీసి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. Step 2 గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ  ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. Step 3 ఇందులో పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం పొడి వేసి కొద్దిగా వేగిన తర్వాత దోసకాయ  ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టి మగ్గనివ్వాలి. Step 4 ముక్కలు కాస్త మెత్తబడి వేగిన తర్వాత అరకప్పు నీళ్ళ పోసి ఉడికించాలి. Step 5 ముక్కలు ఉడికిన తర్వాత కొబ్బరిపొడి వేసి కలిపి మరి కొద్ది సేపు ఉడికించి గరంమసాలా పొడి వేసి దింపేయాలి.
Yummy Food Recipes
Add