potlakaya kura By , 2018-06-26 potlakaya kura Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty potlakaya kura making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: పొట్లకాయ ముక్కలు 3 కప్పులు,ఉల్లిపాయ 2,పచ్చిమిర్చి 2,కరివేపాకు 2 రెబ్బలు,కొత్తిమీర కొద్దిగా,పసుపు 1/4 టీస్పూన్,కారంపొడి 1 టీస్పూన్,అల్లంవెల్లుల్లిముద్ద 1/2 టీస్పూన్,ధనియాల పొడి 1 టీస్పూన్,ఉప్పు తగినంత,నూనె 3 టీస్పూనులు,ఆవాలు, జిలకర్ర 1/4 టీ స్పూన్, Instructions: Step 1 గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మెత్తబడేవరకు వేయించాలి. Step 2 ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం పొడి వేసి కొద్దిగా వేసి చిన్నగా జెరిగిన పొట్లకాయ ముక్కలు ధనియాలపొడి, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. Step 3 ముక్కలు కాస్త వేగాక అరకప్పు నీళ్లు పోసి నిదానంగా ఉడికించి పడ్డాక కొత్తిమీర వేసి దింపేయాలి.
Yummy Food Recipes
Add