biyyam pelalu By , 2018-06-27 biyyam pelalu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty biyyam pelalu making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: మరమరాలు 3 కప్పులు,బెల్లం 1 కప్పు,ఇలాచి పొడి 1 టీస్పూన్, Instructions: Step 1 బెల్లం తురిమి కప్పుడు నీళ్ళు పోసి కరిగించాలి.  Step 2 బెల్లం కరిగిన తర్వాత వరకట్టి మళ్ళీ మరిగించాలి. Step 3 ముదురుపాకం రాగానే ఇలాచిపొడి, మరమరాలు వేసి కలిపి దింపేయాలి. Step 4 కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉండలు కట్టుకుని ఆరనివ్వాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day