Carrort poornalu By , 2018-06-27 Carrort poornalu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Carrort poornalu making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: మినప్పప్పు 1 కప్పు,బియ్యం 2 కప్పులు,ఉప్పు చిటికెడు,ఇలాచిపొడి 1టీస్పూన్,క్యారట్ తురుము 2 కప్పులు,చక్కెర 1 1/2 కప్పులు,పాలు 1కప్పు,నెయ్యి 3 టీస్పూన్లు,నూనె వేయించడానికి, Instructions: Step 1 మినప్పప్పు, బియ్యం కడిగి నీళ్ళు పోసి బిరుగంటలు నానబెట్టాలి. తర్వాత మెత్తగా రుబ్బుకుని గరిటరుగా చేసుకోవాలి. Step 2 కడాయిలో నెయ్యి వేడి చేసి క్యారట్ తురుము వేసి  దోరగా వేయాలి. బరులో పాలు, పంచదార వేసి  ఉడికించాలి Step 3 క్యారట్ ఉడికి పూర్తిగా దగ్గర అయ్యే వరకు బాగా కలుపుకోవాలి Step 4 చల్లారిన తర్వాత నిమ్మకాయంత ఉండలు చేసుకోవాలి. కడాయిలో నూనె వేడి చేయాలి. Step 5 క్యారట్ ఉండలను పిండిలో ముంచి వేడి నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేయించుకుని తీసుకోవాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day