Shanagalu hudalu By , 2018-06-23 Shanagalu hudalu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Shanagalu hudalu making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: ఎర్ర శనగలు 250 గ్రాలు,ఎండుమిర్చి 6,ఆవాలు, జీలకర్ర 1/4 టీస్పూన్,కరివేపాకు 2 రెబ్బలు,పసుపు 1/4 టీస్పూన్,అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీస్పూన్,ధనియాల పొడి 2 టీస్పూన్,కారంపొడి 1 టీస్పూన్,గరంమసాలా పొడి 1/2 టీస్పూన్,ఉప్పు తగినంత,నూనె 3 టీస్పూన్లు, Instructions: Step 1 ఎర్రశనగలు రాళ్లు లేకుండా శుభ్రం చేసుకుని, నీళ్ళు పోసి కనీసం ఆరు గంటలు నానబెట్టాలి. Step 2 నీరంతా తీసి కుక్కర్లో వేసి తగినన్ని నీళ్లు, పసుపు, తగినంత ఉప్పు వేసి ఉడికించాలి. Step 3 చల్లారిన తర్వాత జల్లెట్లో వేయాలి. కడాయిలో నూనె వేడి చేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు అల్లం వెల్లుల్లిముద్ద వేసి వేపాలి. Step 4 కొద్దిగా వేగిన తర్వాత కారంపొడి, ధనియాలపొడి వేసి బాగా చేపాలి, తడి అంతా పోయి శనగలు మసాలా కలిసి వేగిన తర్వాత ఉప్పు సరి చూసుకుని గరంమసాలా వేసి కలిపి దింపేయాలి. Step 5 ఇష్టమున్నవారు నిమ్మరసం,కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తినచ్చు.
Yummy Food Recipes
Add
Recipe of the Day