Cucumber and tomato curry By , 2018-06-25 Cucumber and tomato curry Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Cucumber and tomato curry making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: దోసకాయలు 250 గ్రా.లు,టమాటాలు 2,ఉల్లిపాయ 1,పసుపు 1/4 టీస్పూన్,కారంపొడి 1 టీస్పూన్,అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీస్పూన్,ధనియాలపొడి 1 టీస్పూన్,ఉప్పు తగినంత,కరివేపాకు 2 రెబ్బలు,కొత్తిమీర కొద్దిగా,నూనె 3 టీస్పూన్, Instructions: Step 1 దోసకాయ పొట్టు తీసి చేదు చూసుకొని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. Step 2 గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి దోరగా వేయించాలి. Step 3 ఇందులో పసుపు, కరివేపాకు అల్లం, వెల్లుల్లి ముద్ద వేసి కాస్త దోసకాయ ముక్కలు, కారంపొడి, తగినంత ఉప్పు, ధనియాలపొడి వేసి కలిపిమూత పెట్టాలి. Step 4 ముక్కలు మగ్గిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి కలిపి మూతపెట్టి ఉడికించాలి. Step 5 అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. కూరంతా ఉడికి చిక్కబడ్డాక నింపేయాలి. ఇష్టముంటే పోపులో మెంతికూర కూడా వేసుకోవచ్చు
Yummy Food Recipes
Add
Recipe of the Day