Palakur iguru By , 2018-06-27 Palakur iguru Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Palakur iguru making in best way. Prep Time: 10min Cook time: 40min Ingredients: పాలకూర తరుగు 2 కప్పులు,ఉల్లిపాయ 1,పసుపు 1/4 టీ స్పూన్,కారంపొడి 1 టీ స్పూన్,అల్లంవెల్లుల్లి 1 టీ స్పూన్,గరంమసాలా పొడి 1/4 టీస్పూన్,ఉప్పు తగినంత,నూనె తగినంత, Instructions: Step 1 పాలకూర కడిగి సన్నగా తరగాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి దోరగా  వేయించాలి. Step 2 ఇందులో పసుపు, అల్లంవెల్లుల్లి ముద్ద, కారంపొడి వేసి కొద్దిగా వేయించి పాలకూర, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి నిదానంగా ఉడికించాలి. Step 3 పాలకూర మగ్గిపోయి పూర్తిగా ఉడికి దగ్గర పడ్డాక  గరంమసాలా పొడి వేసి దింపేయాలి. Step 4 ఇదేవిధంగా చుక్కకూర, కోయగూర, తోటకూర, బచ్చలికూర మొదలైన ఆకుకూరలతో చేసుకోవచ్చు. Step 5 ఇష్టముంటే పోపులో వెల్లుల్లి నలగొట్టి వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. 
Yummy Food Recipes
Add
Recipe of the Day