chineese-veg-pakoda By , 2018-03-26 chineese-veg-pakoda Here is the process for chineese-veg-pakoda making .Just follow this simple tips Prep Time: 1hour 20min Cook time: 20min Ingredients: క్యాబేజీ - 150 గ్రాములు,,క్యారెట్ - 100 గ్రాములు,,ఉల్లిపాయలు - రెండు,,క్యాప్సికమ్ - ఒకటి,,పచ్చిమిర్చి సాస్ - రెండు టీస్పూన్లు,,సోయాసాస్ - టీస్పూన్,,టమోటా సాస్ - అరటీస్పూన్,,తీపి లేని రస్కు పొడి - టేబుల్ స్పూన్,,కార్న్‌ఫ్లోర్ - టేబుల్‌స్పూన్,,ఇన్‌స్టంట్ వెజ్ పౌడర్ - రెండు టేబుల్ స్పూన్లు,,శెనగపిండి - రెండు టేబుల్ స్పూన్లు,,మైదాపిండి - రెండు టేబుల్ స్పూన్లు,,నూనె- అర లీటరు,,ఉప్పు - తగినంత., Instructions: Step 1 ముందుగా క్యాబేజీ, క్యారెట్లను సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోండి. Step 2 ఉల్లిపాయ, క్యాప్సికమ్‌లను తరిగి పెట్టుకోండి. వీటిని ఫ్రిజ్‌లో మూత పెట్టకుండా ఓ పాత్రలో అరగంట సేపు ఉంచండి.  Step 3 తర్వాత వీటిని తీసి సోయా సాస్, మిర్చి సాస్, ఉప్పులను కలిపి వెజ్ పౌడర్‌ను కలిపి మరో పావుగంట పాటు ఫ్రిజ్‌లో ఉంచండి. Step 4 తర్వాత దీనిని తీసుకుని ఇందులో రస్కు పొడి, పిండులను వేసి కలిపి పకోడా పిండిలా కలుపుకోవాలి.   Step 5 బాణాలిలో నూనె వేసి కాగాక, అందులో ఈ పిండిని పకోడాల్లాగా వేసి బంగారు వన్నె వచ్చేంత వరకు వేయించి దించి టమోటా సాస్ లేదా చిల్లీ సాస్‌తో సర్వ్ చేయండి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day