Palli Laddu By , 2018-06-23 Palli Laddu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Palli Laddu making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: పల్లీలు 250 గ్రా.లు.,బెల్లం 250 గ్రా.లు.,నెయ్యి 3 టీస్పూనులు,ఇలాచి పొడి 1 టీ స్పూన్, Instructions: Step 1 కడాయి వేడి చేసి పల్లీలు దోరగా వేయించాలి. పొట్టు తీసి కొద్దిగా నలక్కొట్టాలి. Step 2 మందంగా ఉండే గిన్నెలో బెల్లం తరుగు, కప్పుడు నీళ్ళు పోసి మరిగించాలి. Step 3 బెల్లం కరిగిన తర్వాత వడకట్టి మళ్ళీ కరిగించాలి. ముదురుపాకం వచ్చిన తర్వాత నెయ్యి, ఇలాచిపొడి వేసి కలిపి దింపేయాలి. Step 4 ఇందులో వేయించిన పల్లీలు వేసి కలిపి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉండలు కట్టుకోవాలి. ఆరిన తర్వాత నిలవ చేసుకోవాలి
Yummy Food Recipes
Add
Recipe of the Day