Paneer Pulao Recipe By , 2017-11-08 Paneer Pulao Recipe Here is the process for Paneer Pulao Recipe making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: పనీర్ 100 గ్రాములు,బాస్మతి ఒక గ్లాస్,ఉల్లిపాయ 1,పచ్చిమిర్చి 4,కరివేపాకు 1 రెమ్మ,కొత్తిమీర 1,పుదీనా 1 కట్ట,టమాటాలు మూడు,ఉప్పు సరిపడా,కారం 2 స్పూన్లు,పసుపు అర స్పూన్,అల్లంవెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు,గరంమసాలా పొడి ఒక స్పూన్,నూనె సరిపడా లవంగాలు,చెక్క,షాజీర,బిర్యానీ ఆకు సరిపడా, Instructions: Step 1 ముందుగా బియ్యం కడిగి ఒక 15 నిముషాలు నానబెట్టుకోవాలి. Step 2 తరువాత పనీర్ ముక్కలుగా కోసుకుని కొంచెం ఉప్పు,కారం, గరంమసాలా పొడి వేసి కలిపి కొంచంసేపు పక్కన పెట్టుకోవాలి. Step 3 ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో ఆయిల్ వేసి లవంగాలు,బిర్యానీ ఆకు, షాజీర,దాల్చిన చెక్క, వేసి వేగాకా ఉల్లి, మిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. Step 4 తరువాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తరువాత ఉడికించి పేస్ట్ చేసుకున్న టమాటమిశ్రమం, కొత్తిమిర పుదినా కూడా వేసి వేయించుకోవాలి.   Step 5 ఇప్పడు పనీర్ ముక్కలు వేసి కారం,పసుపు, గరంమసాలా పొడి వేసి కలిపి రెండుగ్లాసుల నీళ్ళు పోసి బాగా మరిగాకా బియ్యం,సరిపడా ఉప్పు ఉడకనివ్వాలి.   Step 6 స్టవ్ ఆఫ్ చేసుకుని చివరిలో కొత్తిమిరతో అలంకరించుకోవాలి. స్టీం పోయిన తరువాత తీసి ఒకసారి కలిపి కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి.          
Yummy Food Recipes
Add