nepali style pudina lassi recipe By , 2017-06-27 nepali style pudina lassi recipe Here is the process for nepali style pudina lassi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: పెరుగు- 2 కప్పులు,పుదీనా అకులు-10,పాలు- 1 కప్పు,జీలకర్ర పొడి-1 టీస్పూన్‌,యాలకుల పొడి-1 టీ స్పూన్‌,పంచదార-1టీస్పూన్‌,ఉప్పు-చిటికెడు,ఐస్‌ ముక్కలు సరిపడా, Instructions: Step 1 ముందుగా మిక్సీ జార్‌లో పెరుగు కొద్దిగా నీరు, జీలకర్ర పొడి, యాలకుల పొడి, పంచదార, ఉప్పు, పుదీనా ఆకులు వేసి బ్లెండ్‌ చేసుకోవాలి.  Step 2 ఒక పాత్రలో పాలు, బ్లెండ్‌చేసి పెట్టుకున్న లస్సీ మిశ్రమాన్ని తీసుకుని అందులో కొన్ని ఐస్‌ ముక్కలని వేసి బాగా కలుపుకోవాలి.  Step 3 చివరిగా సర్వింగ్‌ గ్లాసుల్లో లస్సీని పోసి పుదీనా ఆకులతో గార్నిష్‌చేసుకోవాలి.      
Yummy Food Recipes
Add