Thotakura pulusu kura By , 2018-06-19 Thotakura pulusu kura Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Thotakura pulusu kura making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: లేత తోటకూర 200 గ్రా.,,శనగ పప్పు 1 కప్పు,,చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్లు,,పచ్చి మిర్చి 6,కారం 1/2 టీ స్పూన్,ఉల్లిపాయలు 2,,పసుపు 1 టీ స్పూన్,,నూనె 2 టేబుల్ స్పూన్లు,,తాలింపు గింజలు 2 టీ స్పూన్లు,,ఇంగువ చిటికెడు,ఉప్పు 2 టీ స్పూన్లు, Instructions: Step 1 తోటకూర కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. Step 2 బాండీలో నూనె వేడి చేసి తాలింపు చేసి, ఇంగువ వేసి, ఉల్లి, పచ్చి మిర్చి తరుగు, శనగపప్పు వేసి వేయించాలి. Step 3 దీనికి తోటకూర తరుగు వేసి కలిపి, నీరు సరిపడ వేసి ఈ మిశ్రమమును కుక్కర్ లో ఉడికించి తీయాలి. Step 4 ఉప్పు, చింతపండు గుజ్జు, కారం వేసి మెత్తగా కలిపి గరిట జారుగా ఉడికించి, నూనె పైకి  తేలిన తరువాత దించి తినవచ్చు. 
Yummy Food Recipes
Add