pesara laddu recipe By , 2017-12-21 pesara laddu recipe Here is the process for pesara laddu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: పెసరపప్పు 2 కప్పులు,పల్లీలు - 1 కప్పు,పంచదార - 2 కప్పులు,నెయ్యి - 1 కప్పు,పాలు - 1/4 కప్పు,జీడిపప్పు, బాదాం - 1/4 కప్పు, Instructions: Step 1 పాన్ వేడి చేసి పల్లీలు వేయించుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి.  Step 2 అదే పాన్‌లో అరకప్పు నెయ్యి వేడి చేసి పెసరపప్పు కమ్మటి వాసన వచ్చేవరకు వేయించుకోవాలి. Step 3 పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.  Step 4 పంచదార కూడా పొడి చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో వేయించిన పెసరపప్పు పొడి, పల్లీ పొడి, పంచదార పొడి, యాలకుల పొడి, సన్నగా తరిగిన లేదా బరకగా పొడి చేసుకున్న జీడిపప్పు, బాదాం, మిగిలిన నెయ్యి వేసి బాగా కలపాలి.    Step 5 తర్వాత కావలసిన సైజులో ఉండలు చేసుకోవాలి.              
Yummy Food Recipes
Add