Madurai Idli Chutney By , 2018-06-19 Madurai Idli Chutney --, Tasty Food Recipe, Food Recipe, Madurai Idli Chutney Making, Telugu Foods, Food Recipe Prep Time: 10min Cook time: 35min Ingredients: చింతపండు చిక్కని గుజ్జు 11/2 కప్పు,,బెల్లం 250 గ్రాములు తురిమింది,,నల్ల ఉప్పు 1 టీ స్పూన్,,ఉప్పు 1 టీ స్పూన్,,జీరా పొడి 1టేబుల్ స్పూన్,అల్లం తురుము 1 టేబుల్ స్పూన్,పచ్చి మిర్చి 2,,కారం 1 టీ స్పూన్, Instructions: Step 1 ఒక బౌల్ లో చింతపండు గుజ్జు, బెల్లం కలిపి ఉడికించాలి. Step 2 బెల్లం కరిగేంత వరకు, ఉప్పు, జీరా పొడి, అల్లం పేస్ట్, పచ్చి మిర్చి తరుగు, కారం అన్నీ కలిపి, కూల్ గా ఫ్రిజ్ లో పెట్టి సర్వ్ చేస్తే రుచిగాఉంటుంది.
Yummy Food Recipes
Add