Lemon Pappu charu By , 2018-06-08 Lemon Pappu charu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Lemon Pappu charu making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: నిమ్మరసం 1/2 కప్పు,కందిపప్పు 1/4 కిలో,పచ్చి మిర్చి 10,అల్లం చిన్న ముక్క,కొత్తిమీర చిటికెడు,కరివేపాకు చిటికెడు,ఇంగువ చిటికెడు,పసుపు చిటికెడు,ఎండుమిర్చి 2,తాలింపు గింజలు 2 టీ స్పూన్లు,నూనె 2 టేబుల్ స్పూన్లు, Instructions: Step 1 కందిపప్పు కడిగి పసుపు, ఇంగువ కొంచెం వేసి, సరిపడ నీళ్ళు పోసి, పచ్చి మిర్చి, అల్లం తరుగు వేసి కుక్కర్ లో మెత్తగా ఉడికించాలి Step 2 తర్వాత మూత తీసిన అర గ్లాసు నీళ్ళు పోసి పప్పులో, ఉప్పుకూడా వేసి బాగా మరిగించాలి. Step 3 ఇందులోనిమ్మరసం, కొత్తిమీర తరుగు వేయాలి Step 4 నూనె వేడి చేసి ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు వేసి తాలింపు చేసి, పప్పు చారులో కలిపి వేడిగా సర్వ్ చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది
Yummy Food Recipes
Add