coconut milkshake By , 2017-10-18 coconut milkshake Here is the process for coconut milkshake making .Just follow this simple tips Prep Time: 55min Cook time: 15min Ingredients: కొబ్బరిపాలు - 2 కప్పులు,పాలు - 2 కప్పులు,క్రీమ్‌ - 2 స్పూన్లు,పంచదార - రుచికి తగినంత,రోజ్‌ ఎస్సెన్స్‌ - 1 స్పూన్‌,నల్లద్రాక్ష పండ్లు - కొద్దిగా, Instructions: Step 1 కొబ్బరికాయను పగలకొట్టి కొబ్బరిపాలు తీసుకోవాలి. Step 2 పాలను మీగడ కట్టకుండా మరగబెట్టి ఎర్రగా, చిక్కగా బాసుంది క్రీములాగా తయారు చేయాలి.  Step 3 ఈ క్రీములో పంచదార, కొబ్బరిపాలు పోసి మజ్జిగ కవ్వంతో బాగా నురగ వచ్చేట్టుగా చిలకాలి. నురగ వచ్చిన తర్వాత రోజ్‌ ఎస్సెన్స్‌ వేసి కొద్ది సేపు ఫ్రిజ్‌లో వుంచాలి. Step 4 సర్వ్‌ చేసేటప్పుడు పైన నల్లద్రాక్ష వేసుకుంటే బావుంటుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day