Pachi Mamidikaya Coconut chutney By , 2018-06-19 Pachi Mamidikaya Coconut chutney Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Pachi Mamidikaya Coconut chutney making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: పచ్చిమామిడికాయలు 2,,కొబ్బరి తురుము 4 కప్పులు,,ఉప్పు 2 టీ స్పూన్,,పసుపు 1/4 టీ స్పూన్,,కరివేపాకు 8 రెబ్బలు,,పచ్చిమిర్చి 10,,ఎండు మిర్చి 2,,తాలింపు గింజలు 2 టీ స్పూన్లు,,ఇంగువ చిటికెడు,,నూనె 1 టేబుల్ స్పూన్, Instructions: Step 1 మామిడి కాయ కడిగి తొక్కతీసి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.  Step 2 ఈ ముక్కలకు పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు అన్ని కలిపి మిక్సీలో వేసుకోవాలి.  Step 3 కొబ్బరి తురుము కూడా కలిపి ఒక సారి మిక్సీలో తిప్పి, పచ్చడి మరీ మెత్తగా లేకుండా ఉంటే చాలా రుచిగా ఉంటుంది Step 4 నూనె వేడి చేసి తాలింపు చేసి, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపును 2 ని||లు చల్లార్చి పచ్చడిలో వేసుకుంటే బాగుంటుంది. 
Yummy Food Recipes
Add