methi-aloo-rice By , 2018-04-12 methi-aloo-rice Here is the process for methi-aloo-rice making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 35min Ingredients: బంగాళదుంపలు: 4 (chopped),మేతి(మెంతి ఆకులు): 3 cups (chopped),వండిన అన్నం: 3 cups (cooked),ఉల్లిపాయ పేస్ట్: 1/4 cup,వెల్లుల్లి పేస్ట్: 2tsp,పచ్చిమిర్చి పేస్ట్: 2 (slit),పసుపు: 1tsp,కారం: 1tsp,జీలకర్ర: 1tsp,ధనియాలపొడి: 1tsp,ఉప్పు: రుచికి సరిపడా,జీలకర్ర: 1tsp,బిర్యానీ ఆకు: 1,దాల్చిన చెక్క: 1,stick లవంగాలు: 2-3,యాలకలు: 2,నూనె: 2tbsp, Instructions: Step 1 ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకలు, లవంగాలు వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.  Step 2 పోపు వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్, వెల్లుల్లిపేస్ట్ వేసి మరో 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.  Step 3 ఇప్పుడు అందులో చిన్నటా కట్ చేసి పెట్టుకొన్న బంగాళదుంప ముక్కలు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మిక్స్ చేస్తూ మీడియం మంట మీద మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.  Step 4 ఇప్పుడు అందులో మెంతిఆకు కూడా వేసి మరో 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.  Step 5 తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేయాలి. మెంతి ఆకు మెత్తగా ఉడికే వరకూ ఉడికించుకోవాలి. Step 6 ఇప్పుడు అందులో ముందుగా వండి పెట్టుకొన్న బ్రౌన్ రైస్ వేసి నిధానంగా మిక్స్ చేయాలి. మొత్తం మిశ్రం కలగలిసేలా ఉండి, తర్వాత స్టౌ ఆఫ్ చేసి తర్వాత వేడి వేడిగా సర్వ్ చేయాలి. హెల్తీ అండ్ టేస్టీ ఐరన్ రిచ్, ఆలూ మేతి రైస్ బాత్ రిసిపి రెడీ. ఈ హెల్తీ మీల్ ను పెరుగు మరియు మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేయవచ్చు.      
Yummy Food Recipes
Add