Bean-chicken Pulao By , 2018-06-16 Bean-chicken Pulao Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Bean-chicken Pulao making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: బాస్మతి బియ్యం: పావుకిలో,,చిక్కుడు గింజలు: పావుకిలో,,బోన్‌లెస్‌ చికెన్‌: పావుకిలో,,నెయ్యి: 3 టేబుల్‌స్పూన్లు,,నూనె: టేబుల్‌స్పూను,,ఉల్లిపాయ: ఒకటి,,వెల్లుల్లిరెబ్బలు: నాలుగు (సన్నగా తరగాలి),,జీలకర్ర: ఒకటిన్నర టీస్పూన్లు,,దాల్చినచెక్క: అంగుళంముక్క,,పసుపు: టీస్పూను,,కొత్తిమీర తురుము: టేబుల్‌స్పూను,,గరంమసాలా: టీస్పూను,,ఉప్పు: తగినంత., Instructions: Step 1 బియ్యం కడిగి ఉంచాలి. పాన్‌లో సగం నెయ్యి, నూనె వేసి పసుపు, ఉల్లిముక్కలు వేసి వేయించాలి. తరవాత వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర, దాల్చినచెక్క ముక్కలు వేసి వేగాక చికెన్‌ముక్కలు వేసి వేయించాలి.  Step 2 కాస్త వేగాక చిక్కుడు గింజలు వేసి వేయించాలి. బియ్యం వేసి కలిపి సరిపడా నీళ్లు పోసి, గరంమసాలా కూడా వేసి మూతపెట్టి ఉడికించాలి. చివరగా కొత్తిమీర తురుము, మిగిలిన నెయ్యి వేసి కలిపి దించాలి.
Yummy Food Recipes
Add