chiken kati roll By , 2018-06-16 chiken kati roll Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty chiken kati roll making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: మైదా: 250 గ్రా,కోడిగుడ్లు:2,చికెన్: 500గ్రా,క్యాప్సికం: 25గ్రా,ఉల్లిగడ్డ: 1పెద్దది,టమాట గుజ్జు: 50గ్రా,పచ్చిమిర్చి: 15గ్రా,కొత్తిమీర: 1,కట్ట కారం: తగినంత,చాట్ మసాలా: 1గ్రా,నూనె: తగినంత,ఉప్పు: తగినంత, Instructions: Step 1 మైదాలో కోడిగుడ్లు, ఉప్పు, నూనె వేసి అరగంటపాటు ఉంచాలి.  Step 2 ఆ తర్వాత ఈ పిండిని రుమాలీ రోటీలాగా చేసుకుని పెనం మీద కాల్చాలి.  Step 3 చికెన్ని చిన్నముక్కలుగా కట్ చేయాలి. కడాయిలో నూనె పోసి ఉల్లిగడ్డలు బ్రౌన్ రంగు వచ్చేవరకు వేయించాలి.  Step 4 ఆ తర్వాత క్యాప్సికం, పచ్చిమిర్చిలను వేయాలి. ఇవి వేగాక టమాట గుజ్జు, కారం, చికెన్ ముక్కలను వేసి బాగా కలపాలి.  Step 5 పావుగంట తర్వాత చాట్మసాలా వేసి మరో ఐదు నిమిషాలు కలపాలి. చల్లారాక ఈ మిశ్రమాన్ని రోటీలో కూర్చుకోవాలి, అంతే.
Yummy Food Recipes
Add