apple halwa By , 2018-01-23 apple halwa Here is the process for apple halwa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: యాపిల్ - 1,,షుగర్ కలపని కోవా - పావు కప్పు,,పంచదార - పావు కప్పు,,నెయ్యి - పావుకప్పు,,యాలకుల పొడి - అర టీస్పూను,,జీడిపప్పు (చిన్న ముక్కలుగా) - అర టీస్పూను,,ఆల్మండ్స్ (చిన్న ముక్కలుగా) - అర టీస్పూను, Instructions: Step 1 యాపిల్ తొక్క తీసేసి తురుములా చేసుకోవాలి. స్టవ్ పై కళాయి కాస్త వేడెక్కాక... నెయ్యి వేయాలి. ఆ నేతిలో ఆల్మండ్స్, జీడిపప్పు ముక్కలు వేసి వేపాలి. నిమిషంలోపులే అవి వేగిపోతాయి. అనంతరం కళాయిలో ఆపిల్ తురుమును వేసి కలపాలి.  Step 2 స్టవ్ మంట బాగా తగ్గించాలి. పది నిమిషాల వేపాలి. గరిటెతో కలుపుతూనే ఉండాలి. ఆపిల్ తురుములో కోవా, పంచదార వేసి బాగా కలపాలి. అది హల్వాలాగా మారుతుంది...  Step 3 అప్పుడు మళ్లీ జీడిపప్పు, ఆల్మండ్స్ ముక్కలు, యాలకుల పొడి వేసి కలపాలి. యమ్మీ యమ్మీ ఆపిల్ హల్వా రెడీ.            
Yummy Food Recipes
Add
Recipe of the Day