butter idlis recipe By , 2017-08-07 butter idlis recipe Here is the process for butter idlis making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 15min Ingredients: ఇన్‌స్టంట్‌ ఇడ్లీమిక్స్... పావు కేజీ,గిలకొట్టిన తాజా పెరుగు... పావు కేజీ,మంచినీళ్లు... ఒకటిన్నర కప్పు,కొత్తిమీర తురుము... ముప్పావు కప్పు,వెన్న... వంద గ్రా.,జీడిపప్పు... తగినన్ని, Instructions: Step 1 ఇన్‌స్టంట్‌ ఇడ్లీమిక్స్‌లో పెరుగు, నీళ్లు, కొత్తిమీర తురుము, వెన్న వేసి కలిపి ఐదు నిమిషాలు నానబెట్టాలి.  Step 2 ఇడ్లీ ప్లేటుకు నూనె లేదా నెయ్యి రాసి ఇడ్లీ మిశ్రమాన్ని వేయాలి.  Step 3 ఒక్కో దానిమీద ఒక్కో జీడిపప్పు ఉంచి 15 నిమిషాలు ఆవిరి మీద ఉడికించి తీయాలి.  Step 4 అంతే వేడి వేడి ఇన్‌స్టంట్‌ బటర్‌ ఇడ్లీలు తయారైనట్లే...!  Step 5 వీటిని కొబ్బరి లేదా గ్రీన్ చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.  
Yummy Food Recipes
Add