Phulmakhani By , 2018-06-16 Phulmakhani Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Phulmakhani making in best way. Prep Time: 10min Cook time: 25min Ingredients: ఫూల్‌మఖని - ఒక కప్పు,అన్నం - ఒక కప్పు,,గోంగూర పేస్టు - అర కప్పు,,ఉల్లిపాయ - ఒకటి,,పచ్చిబఠాణీ - పావుకప్పు,,క్యారెట్‌ ముక్కలు - పావు కప్పు,,పచ్చిమిర్చి - మూడు,,గరం మసాలా - ఒక టీస్పూను,,కొత్తిమీర తురుము - ఒక టీస్పూను,,కరివేపాకు - రెండు రెబ్బలు,,ఉప్పు - తగినంత, Instructions: Step 1 కడాయిలో పూల్‌మఖనిని కాసేపు వేగించి పక్కన పెట్టుకోవాలి. మరో కడాయిలో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్‌ ముక్కలు, ఉడికించిన పచ్చి బఠాణీ వేసి కాసేపు వేగించాలి.  Step 2 తర్వాత గోంగూర పేస్టు, ఉప్పు, ఫూల్‌మఖని వేసి కలిపి తర్వాత అన్నం కూడా వేసి కలిపి కాసేపు ఉంచి కొత్తిమీర చల్లి దించుకోవాలి
Yummy Food Recipes
Add
Recipe of the Day