pongal recipe By , 2017-08-05 pongal recipe Here is the process for pongal making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: పెసరపప్పు -1 కప్పు,,బియ్యం - రెండు కప్పులు,,మిరియాలు - అర టేబుల్ స్పూను,,నెయ్యి + నూనె - 1 టేబుల్ స్పూను,,జీలకర్ర - 1 టీ స్పూను,,కరివేపాకు - 4 రెబ్బలు,,ఉప్పు - రుచికి తగినంత, Instructions: Step 1 పెసరపప్పు, బియ్యం రెండూ కలిపి కొద్దిసేపు నానబెట్టాలి.  Step 2 సగం మిరియాలను కచ్చాపచ్చాగా దంచుకోవాలి (పగిలిన మిరియాల ఘాటు పొంగల్‌కు పడుతుంది).  Step 3 తర్వాత కడాయిలో నూనె+నెయ్యి వేసి మిరియాలు, జీలకర్ర, కరివేపాకు వేగించి, అందులోనే నీరు వడకట్టిన పెసరపప్పు, బియ్యం వేసి సన్నని సెగమీద కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి.  Step 4 తర్వాత 8 కప్పుల నీరుపోసి, తగినంత ఉప్పువేసి ఉడికించాలి.  Step 5 ఈ పొంగల్‌ని పెరుగు పచ్చడితో, లేదా పల్లీల పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటుంది.      
Yummy Food Recipes
Add