brinjal khatta meetha By , 2018-06-14 brinjal khatta meetha Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty brinjal khatta meetha making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: వంకాయలు – 250 గ్రా.,టమాటాలు – 100 గ్రా.,వెల్లుల్లిపాయలు – 3 గ్రా.,ఉల్లిగడ్డ – 1,చాట్ మసాలా – 1 గ్రా.,కొత్తిమీర – 1 కట్ట,మిరపకాయలు – 20 గ్రా.,ఉప్పు, నూనె – తగినంత., Instructions: Step 1 టమాటాలను ఉడికించి పేస్ట్ చేసుకోవాలి. మిరపకాయలను గ్రైండ్ చేయాలి. వంకాయలను కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. Step 2 టమాటాలను ఉడికించి పేస్ట్ చేసుకోవాలి. మిరపకాయలను గ్రైండ్ చేయాలి. వంకాయలను కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. Step 3 దీంట్లో టమాటా పేస్ట్, గ్రైండ్ చేసిన పచ్చిమిరపకయాలని వేసి బాగా కలపాలి. అడుగంటకుండా అలా కలుపుతూనే ఉండాలి. Step 4 ఇప్పుడు వంకాయలు, ఉప్పు, కొత్తిమీర వేసి మరి కాసేపు కలపాలి. ఐదు నిమిషాల తరువాత చాట్ మసాలా వేయాలి. నోరూరించే వంకాయ కట్టే మీటే రెడీ.
Yummy Food Recipes
Add