Brinjal Ots utma By , 2018-06-14 Brinjal Ots utma Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Brinjal Ots utma making in best way. Prep Time: 5min Cook time: 20min Ingredients: ఓట్స్ – రెండు కప్పులు,వంకాయలు – ఐదు,ఉల్లిపాయ ముక్కలు – కప్పు,అల్లం ముక్కలు – చెంచా,కొత్తిమీర – కొంచం,ఆవాలు – చెంచా,జీలకర్ర – చెంచా,మినప్పప్పు, సెనగపప్పు – రెండు చెంచాలు,బొంబాయి రవ్వ – కప్పు,నూనె – ఐదు చెంచాలు,కొబ్బరి కోరు – రెండు చెంచాలు,మిర్చి – రెండు, Instructions: Step 1 బాణలిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టాలి . వదయ్యాక ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించి సన్నగా తరిగిన వంకాయ ముక్కలు వేసి మగ్గించాలి. Step 2 తరువాత అందులో రెండు కప్పుల నీరు, ఉప్పు వేసి మరిగించాలి. ఆ పై బొంబాయి రవ్వ ,ఓట్స్ వేసి కలిపి దింపాలి. Step 3 ఇలా తయారైన వంకాయ ఓట్స్ ఉప్మా చక్కటి అల్ఫాహరంగా నోరూరిస్తుంది .
Yummy Food Recipes
Add