chiken nuduls By , 2018-03-27 chiken nuduls Here is the process for chiken nuduls making .Just follow this simple tips Prep Time: 25min Cook time: 20min Ingredients: చికెన్... పావు కేజీ,నూడుల్స్... రెండు ప్యాకెట్లు,ఉల్లికాడలు... ఒక కట్ట,క్యాప్సికం... ఒకటి,ఉప్పు... తగినంత,మిరియాలపొడి... ఒక టీ.,అజినమోటో... అర టీ.,మొలకెత్తిన పెసలు... అర కప్పు,సోయాసాస్... రెండు టీ.,నూనె... తగినంత, Instructions: Step 1 చికెన్ ముక్కలను ఉడికించాలి. నూడుల్స్‌ను ఉడికించి, నీటిని వార్చేసి కొద్దిగా నూనె కలిపి ప్రక్కన ఉంచాలి.  Step 2 ఉల్లికాడలను తరిగి, క్యాప్సికం‌ను పెద్ద పెద్ద ముక్కలుగా చేయాలి.  Step 3 పాన్‌లో నూనె వేడిచేసి.. క్యాప్సికం, ఉల్లికాడలు, ఉప్పు, మిరియాలపొడి, అజినమోటో, వేగి కాసేపు వేయించాలి.  Step 4 తరువాత అందులోనే మొలకెత్తిన పెసలు, చికెన్ ముక్కలను వేసి బాగా వేయించాలి.    Step 5 చివరగా ఉడికించిన నూడుల్స్, సోయాసాస్ వేసి బాగా కలియబెట్టి మరో ఐదు నిమిషాలపాటు ఉడికించి దించి, వేడి వేడిగా సర్వ్ చేయాలి.   Step 6 అంతే ఘుమఘుమలాడే చికెన్ నూడుల్స్ రెడీ అయినట్లే...!          
Yummy Food Recipes
Add