palak capsicum omlet By , 2018-03-13 palak capsicum omlet Here is the process for palak capsicum omlet making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: పాలకూర తరుగు - ఒక కప్పు ,క్యాప్సికమ్ తరుగు - ఒక కప్పు ,ఉల్లి తరుగు - అర కప్పు ,పచ్చిమిర్చి తరుగు - ఒక టీ స్పూన్ ,గరం మసాలా - అర టీ స్పూన్ ,కోడిగుడ్లు - మూడు ,అల్లం పేస్ట్ - అర టీ స్పూన్ ,నూనె - తగినంత ,ఉప్పు - సరిపడా, Instructions: Step 1 ముందుగా పాలకూర, క్యాప్సికమ్, ఉల్లి, పచ్చిమిర్చి తరుగును ఓ బౌల్‌లోకి తీసుకుని కోడిగుడ్డును చేర్చి గిలకొట్టాలి. Step 2 ఇందులో ఉప్పు, అల్లం పేస్టు, గరం మసాలా కూడా చేర్చి బాగా మిక్స్ చేసుకోవాలి.  Step 3 తర్వాత స్టౌమీద పాన్ పెట్టి వేడయ్యాక కోడిగుడ్డు పాలక్ మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా పోసుకుని.. ఇరువైపులా బ్రౌన్ కలర్‌ అయ్యేంతవరకు కాల్చుకుని సర్వింగ్ ప్లేటులోకి తీసుకోవాలి. Step 4 ఈ ఆమ్లెట్‌పై తరిగిన చీజ్ చిలకరించి వేడి వేడిగా సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.                      
Yummy Food Recipes
Add