Tomato curd bath By , 2018-06-14 Tomato curd bath Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Tomato curd bath making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: టమాటాలు – మూడు,పెరుగు – రెండు కప్పులు,అన్నం – కప్పు,ఉప్పు – రుచికి సరిపడా,మిరియాలు - చెంచా,పచ్చిమిర్చి – రెండు,నూనె – నాలుగు చెంచాలు,ఆవాలు – అరచెంచా,జీలకర్ర – అరచెంచా,ఇంగువ – చిటికెడు,ఎండుమిర్చి – రెండు,కరివేపాకు – నాలుగు రెమ్మలు, Instructions: Step 1 టమాటాలను సన్నగా ముక్కల్లా తరిగిపెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి .. మిరియాలు, ఆవాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి వేయించాలి. ఆ తరువాత టమాటా ముక్కలు కూడా చేర్చి సన్ననిమంట పై మగ్గనిచ్చి పోయ్యికట్టేయాలి. Step 2 చల్లారిన అన్నంలో పెరుగు, సరిపడా ఉప్పు కలిపి ఇందులో టమాటా కూర వేస్తే సరిపోతుంది. Step 3 రుచికరమైన టమాటా కర్డ్ బాత్ తయారైనట్టే. ఇది ఇంకా ప్రత్యేకంగా ఉండాలంటే పెరుగన్నం పై వేసిన టమాటా కూరను కలపకూడదు. వడ్డించేటప్పుడు ఓ పక్కనుంచి తీస్తే ప్రత్యేకంగా ఉంటుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day