papaya juice By , 2017-10-21 papaya juice Here is the process for papaya juice making .Just follow this simple tips Prep Time: 15min Cook time: Ingredients: బొప్పాయి పండు... ఒకటి,పంచదార... రెండు గ్లాసులు,యాలకుల పొడి... రెండు టీ.,పుదీనా ఆకులు... కాసిన్ని, Instructions: Step 1 బొప్పాయిపండును శుభ్రంగా కడిగి పై చెక్కును తీయాలి. చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి గుజ్జు తయారు చేయాలి.  Step 2 రెండు గ్లాసుల పంచదార, యాలకుల పొడి, పుదీనా ఆకుల ముక్కలను గుజ్జులో కలుపుకోవాలి.  Step 3 పంచదార పూర్తిగా కరిగేలా కలియదిప్పి గ్లాసుల్లో పోసి పైన ఐస్‌క్యూబ్స్ వేసి సర్వ్ చేయాలి.         
Yummy Food Recipes
Add