karivepaku karam By , 2017-12-21 karivepaku karam Here is the process for karivepaku karam making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: మినప్పప్పు - 1/2 కప్పు,పచ్చి శనగ పప్పు - 1/2 కప్పు,ఎండు మిరపకాయలు - గుప్పెడు,ధనియాలు - 1/2 కప్పు,కరివేపాకు - రెండు,గుప్పెళ్ళు,ఉప్పు - తగినంత,చింతపండు - నిమ్మకాయంత, Instructions: Step 1 కొంచెం నూనెలో ధనియాలు వేగాక,మినప్పప్పు,శనగపప్పు కూడావిడి విడిగా వేయించి తీసేసి,మిరపకాయలు వేయించుకోవాలి. Step 2 తర్వాత కరివేపాకు వేయించాలి.అన్నీ వేగాక ఉప్పు,తడిలేకుండా చింతపండు వేసి మిక్సీలో మెత్తగా పొడి చేయాలి.      
Yummy Food Recipes
Add