baby corn cabbage fry recipe By , 2017-07-06 baby corn cabbage fry recipe Here is the process for baby corn cabbage fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: సన్నగా తరిగి పలుకుగా ఉడికించిన క్యాబేజి – ఒక కప్పు,ఒక కప్పు ఉల్లి ముక్కలు,గుండ్రంగా తరిగిన బేబీ కార్న్ ముక్కలు ఒక కప్పు,సరిపడినన్ని జీడిపప్పు ముక్కలు,ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్,కొత్తిమీర కరివేపాకు ఒక రెబ్బ,పచ్చిమిర్చి 1,,ఒక అంగుళమంత కొబ్బరి ముక్క., Instructions: Step 1 మూకుడులో నూనె పోసి వేడెక్కాక, జీడిపప్పులు వేసి, గోధుమ వర్ణంలోకి రాగానే, ఉల్లి ముక్కలు వేసి వేయించాలి.  Step 2 సగం వేగాక, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. మంచి ఘుమాయింపు రాగానే, కరివేపాకు, కొత్తిమీర వేసి మరికొంచెం సేపు వేగనివ్వాలి.  Step 3 దోరగా వేగంగానే ఉడికించి పెట్టుకున్న క్యాబేజి ముక్కలతోపాటు బేబీ కార్న్ ముక్కలు కూడా వేసి కలయబెట్టి స్టవ్ మీద 3 నిమిషాలపాటు ఉంచాలి.  Step 4 కూర దింపే ముందు కొబ్బరి, పచ్చిమిరపకాయతో కలిపి నూరి కూరలో వేసి నలువైపులా గరిటతో తిప్పాలి.  Step 5 అంతే ఘుమఘుమలాడే క్యాబేజీ కార్న్ రెడీ. వేడివేడిగా అన్నంలోకి కానీ, చపాతీలోకి గాని తింటే చాలా బాగుంటుంది.  
Yummy Food Recipes
Add