prawns chips By , 2018-05-23 prawns chips Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty prawns chips making in best way. Prep Time: 10min Cook time: 40min Ingredients: రొయ్యలు కిలో,అల్లం వెల్లుల్లి రసం 4 టీ స్పూన్లు,కారం 1 టీ స్పూన్,,గుడ్డు 1,బ్రెడ్ పొడి 1 కప్పు,ఉప్పు 2 టీ స్పూన్లు,నిమ్మకాయలు 2,రిఫైండ్ ఆయిల్ 1/2 కిలో, Instructions: Step 1 పెద్ద సైజు రొయ్యలను తీసుకుని, తోక అలాగే ఉంచి పై పొట్టు తీసి శుభ్రంగా కడిగి ఉంచాలి Step 2  క్లీన్ చేసిన రొయ్యలను కత్తితో మధ్యకు తోక వరకు /చీల్చి విడదీసి, తోక వైపు నొక్కి వెడల్పు చేసి ఒక ట్రేలో పెట్టుకోవాలి Step 3 సన్నగా తరిగిన కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు, అల్లం వెల్లుల్లి రసం, కారం పొడి చల్లి అరగంట సేపు నాననివ్వాలి. Step 4 గుడ్డు కొట్టి బీట్ చేసిన సోన రెడీగా ఉంచి.. ఒక్కొక్క రొయ్యను తీసి గుడ్డు సోనాలో ముంచాలి Step 5 దాని పై బ్రెడ్ పొడి జల్లి, కాగుతున్న నూనెలో ఎర్రగా వేయించాలి Step 6 టిష్యు పేపర్ పై పెట్టి ప్లేటులో సెర్చ్ చేసి, కొత్తిమీర చట్నీ లేదా సాస్తో తింటే చాలా రుచిగా ఉంటాయి.
Yummy Food Recipes
Add