corn limkilu recipe By , 2017-08-09 corn limkilu recipe Here is the process for corn limkilu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: కార్న్ (మొక్కజొన్న గింజలు) - కప్పు,మైదాపిండి - కప్పు,పచ్చిమిర్చి - 3,జీలకర్ర - పావు టీ స్పూను,ఉప్పు, నూనె - సరిపడా, Instructions: Step 1 మొక్కజొన్న గింజలు, పచ్చిమిర్చి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.  Step 2 ఈ మిశ్రమంలో మైదాపిండి, ఉప్పు, గరిటెడు నూనె, జీలకర్ర వేసి (ఇందులో నీళ్లు పోయవలసిన అవసరం లేదు) చపాతీపిండిలా కలుపుకోవాలి.  Step 3 ఈ ముద్దను చిన్న ఉండలుగా చేసుకొని పలుచగా పూరీలుగా ఒత్తి, నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి. Step 4 బాణలిలో నూనె పోసి బాగా కాగిన తరవాత వీటిని ఆ నూనెలో వేసి ఎర్రగా వేయించుకోవాలి.       
Yummy Food Recipes
Add
Recipe of the Day