mango rasgulla recipes By , 2017-07-31 mango rasgulla recipes Here is the process for mango rasgulla making .Just follow this simple tips Prep Time: 55min Cook time: 15min Ingredients: మామిడిపండ్లు - 2 (పెద్దవి),మైదా - 2 కప్పులు,,నెయ్యి - పావుకిలో,పాలు - 1/2 కప్పు,,పంచదార - 1 కప్పు,కోవా - 150 గ్రాములు,,యాలకుల పొడి - 1 స్పూన్‌, Instructions: Step 1 మామిడి పండ్లు శుభ్రంగా కడిగి రసం తీసి పెట్టుకోవాలి. గిన్నెలో మైదా, కోవా కలపాలి.  Step 2 ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వుండలుగా చేసి నేతిలో వేయించాలి.  Step 3 మామిడి రసంలో యాలకుల పొడి, వేయించిన మైదా ఉండల్ని వేసి అరగంట నాననివ్వాలి.  Step 4 అంతే మామిడి రసగుల్లా రెడీ. చల్లగా ఇష్టపడేవారు ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు (వీటికి తియ్యగా, గట్టిగా ఉండే మామిడి పండ్లయితే బాగుంటాయి).    
Yummy Food Recipes
Add