Tomato cashew halwa By , 2018-06-14 Tomato cashew halwa Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Tomato cashew halwa making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: టమాటాలు – నాలుగు,చక్కెర – కప్పు,నెయ్యి – అరకప్పు,జీడిపప్పు – పది,బాదం – నాలుగు,బొంబాయి రవ్వ – అరకప్పు,యాలకులపొడి – చెంచా, Instructions: Step 1 టమాటాలను ఉడికించి చల్లారాక గుజ్జు తిసి పక్కన పెట్టాలి Step 2 బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు , బాదం వేయించి పక్కన పెట్టుకోవాలి. Step 3 అందులోనే బొంబాయి రవ్వని కూడా నేతిలో వేయించాలి. Step 4 ఇప్పుడు గిన్నెలో తగినన్ని నీరు పోసి వేయించిన బొంబాయి రవ్వ వేసి కాస్త బాగా ఉడికించాలి. Step 5 తరువాత అందులో టమాటా గుజ్జు, చక్కెర, నెయ్యి, బాదం, జీడిపప్పులు చేర్చి కొద్దిసేపయ్యాక యాలకుల పొడి వేసి దించేస్తే సరిపోతుంది. Step 6 బాదం, జీడిపప్పుతో అలంకరిస్తే టమాటా జీడిపప్పు హల్వా భలే రుచిగా ఉంటుంది.
Yummy Food Recipes
Add