ullikada curry recipe By , 2017-07-26 ullikada curry recipe Here is the process for ullikada curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: ఉల్లికాడలు -ఒక కట్ట -సన్నగా తరుగుకోవాలి,కొత్తిమీర -ఒక కట్ట -సన్నగ తరగాలి,టమోటాలు -రెండు,పచ్చిమిర్హి -నాలుగు,కరివేపాకు -మూడురేమ్మలు,అల్లం వెల్లుల్లి పేస్టు -మూడు టేబుల్ స్పూన్స్,పసుపు -పావు టేబుల్ స్పూన్,కారం -ఒక టేబుల్ స్పూన్,ఉప్పు -రుచికి సరిపడా,గరం మసాల పొడి -ఒక టేబుల్ స్పూన్,నూనె -మూడు టేబుల్ స్పూన్స్, Instructions: Step 1 ఒక పాన్ లో నూనె వేసుకుని వేడి అయిన తరువాత అల్లంవెల్లుల్లి ముద్ద ను రెండు నిముషాలు బాగా వేగించాలి . Step 2 గరం మసాల పొడి వేసి రెండు బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి . Step 3 సన్నగా తరిగిన టమాటో ముక్కలను వేసుకుని అవి మగ్గే వరకు వేయించాలి. తగినంత ఉప్పువేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తరువాత పచ్చిమిర్చి,కరివేపాకు వేసి వేయించాలి. Step 4 తరువాత ఉల్లికాదాలను సన్నగా తరిగినవి వేసుకోవాలి. Step 5 ఒకసారి బాగా కలిపి మూతపెట్టి అయిదు నిముషాలు మగ్గనివ్వాలి. తరువాత మూత తీసిబాగా కలుపుకున్నాక సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day