MUTTON PANEER By , 2018-06-13 MUTTON PANEER Here is the process for mutton paneer making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 40min Ingredients: బోన్లెస్ మటన్: 500 గ్రా,పనీర్: 150గ్రా,కారం: 1 టీ స్పూను,పసుపు: అర టీ స్పూను,ఉప్పు: రుచికి తగినంత,అల్లం: అంగుళం ముక్క,వెల్లుల్లి: 10 రేకలు,పచ్చిమిర్చి: 4,లవంగాలు: 5,ఉల్లిపాయ: 1,దాల్చినచెక్క: అంగులం ముక్క,యాలక్కాయ: 1,మిరియాల: అర టీ స్పూను,జీలకర్ర: 2 టీ స్పూన్లు,ధనియాలు: 2 టీ స్పూన్లు,నూనె: 2 టేబుల్ స్పూన్లు, Instructions: Step 1 మటన్లో కొద్దిగా నూనె, కారం, పసుపు, చిటికెడు ఉప్పు కలిపి మూత పెట్టి పక్కనుంచాలి.  Step 2 కడాయిలో ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చినచెక్క, యాలక్కాయ, అల్లం, వెల్లుల్లి, ఉల్లి, పచ్చిమిర్చి వేగించి అన్నీ కలిపి పేస్టు చేసుకోవాలి.  Step 3 ఇంకో కడాయిలో నూనె వేసి మసాల పేస్టు, కారం, పసుపు, ఉప్పు, కలపాలి. నూనె పైకి తేలిన తర్వాత మటన్ ముక్కల్ని వేసి బాగా కలిపి మూతపెట్టాలి.  Step 4 10 నిమిషాల తర్వాత అర లీటరు నీరు పోసి చిన్న మంటపై మత్తగా ఉడికించాలి. తర్వాత కొద్ది నూనెలో (దోరగా కాకుండా) వేగించిన పనీర్ను కలపాలి.    Step 5 5 నిమిషాల తర్వాత కొత్తిమీర చల్లి దించేయాలి. ఈ కర్రీ పరాటాతో పాటు అన్నంలోకి కూడా బాగుంటుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day