KHEEMA MUTTI By , 2018-06-13 KHEEMA MUTTI Here is the process for kheema mutti making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 30min Ingredients: శనగపప్పు: 150గ్రా,కీమా: అరకిలో,ఉల్లిగడ్డ: 1,పచ్చిమిర్చి: 25గ్రా,కొత్తిమీర: ఒక కట్ట,నూనె: అరకేజీ,ఉప్పు: తగినంత, Instructions: Step 1 కీమా, శనగపప్పును కొన్ని నీళ్లు పోసి మెత్తగా కాకుండా ఉడకబెట్టాలి. ఇప్పుడు దాన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. Step 2 దీంట్లో ఉల్లిపాయముక్కలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉప్పు అన్నీ బాగా కలపాలి. ఇలా ఒక 15నిమిషాలు ఉంచాలి.  Step 3 ఇప్పుడు కడాయిలో నూనె పోసి కలిపి ఉంచిన మిశ్రమాన్ని చిన్న, చిన్న ఉండలుగా చేసి నూనెలో వేయించుకోవాలి, అంతే, ఖీమా ముట్టీలు రెడీ.                        
Yummy Food Recipes
Add
Recipe of the Day