cova candles recipe By , 2017-07-31 cova candles recipe Here is the process for cova candles making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 15min Ingredients: పాలు - 2 కప్పులు,పంచదార - 2 కప్పులు,మొక్కజొన్న పిండి - అరకప్పు,మైదాపిండి - అరకప్పు,బియ్యం పిండి - అరకప్పు,జీడిపప్పు ముద్ద - పావుకప్పు,నెయ్యి - అరకప్పు,యాలకుల పొడి - 1 స్పూన్‌,మిఠాయి రంగులు - రెండు /మూడు, Instructions: Step 1 బాండీలో పచ్చిపాలు, పంచదార, మైదా, బియ్యంపిండి, మొక్కజొన్న పిండి కలపాలి.  Step 2 సన్నసెగమీద ఉడికిస్తూ మధ్య మధ్యలో కలియబెడుతూ ఉండాలి. Step 3 ఈ మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు జీడిపప్పు ముద్ద, యాలకుల పొడి కలపాలి.  Step 4 ఈ మిశ్రమానికి రెండు మూడు రంగులు వేయాలనుకుంటే భాగాలుగా చేసి ఒక్కో భాగానికి ఇష్టమైన రంగులు వచేసుకుని కొవ్వొత్తి ఆకారంలో చేసుకోవచ్చు.  
Yummy Food Recipes
Add
Recipe of the Day